సమ్మర్ హాలిడేస్ లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నేరుగా ఆండ్రాయిడ్
ఫోన్ నుండే ప్రైవేట్ బస్ టికెట్లని బుక్చేసుకునే సదుపాయం redbus.in వెబ్
సైట్ యొక్క మొబైల్ అప్లికేషన్ ద్వారా లభిస్తోంది.
దీన్ని మీ ఫోన్ / టాబ్లెట్ లో Google Play నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఎంపిక, ప్రయాణ తేదీ, ప్రయాణీకుల సంఖ్య, ఎక్కడ ఎక్కుతారు వంటి వివరాలు ఎంచుకున్న తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి వివిధ పద్ధతుల ద్వారా పేమెంట్ చేసి టిక్కెట్లని బుక్ చేసుకోవచ్చు.
ఈ వెబ్ సైట్ మొబైల్ టికెట్ (mTicket) సదుపాయం కల్పించడం వల్ల టిక్కెట్లని ప్రింట్ తీసుకోవలసిన పనిలేదు. మన మొబైల్ కి వచ్చే టికెట్ SMSని చూపిస్తే సరిపోతుంది.
https://play.google.com/store/apps/details?id=com.vimtec.apps.redbus&feature=search_result#?t=W251bGwsMSwxLDEsImNvbS52aW10ZWMuYXBwcy5yZWRidXMiXQ..
0 comments:
Post a Comment